News

కిరణ్ బేడి కంటతడి


బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి కంటతడి పెట్టారు. ఆమె పోటీ చేస్తోన్న కృష్ణానగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వెళ్ళారు. ప్రచారానికి భారీగా జనం రావడంతో ఒక్కసారి ఉద్వేగం తట్టుకోలేక కంటతడి పెట్టారు. తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం మరువలేనివని అన్నారు.